Yugayugalu mariponidhi tharatharalu tharigiponidhi యుగయుగాలు మారిపోనిది-తరతరాలు తరిగిపోనిది




Song no:






యుగయుగాలు మారిపోనిది-తరతరాలు తరిగిపోనిది

ప్రియయేసురాజు-నీప్రేమ

నినుఎన్నడువీడిపోనిది-నీకుఎవ్వరుచూపలేనిది

ఆశ్చర్యఅద్భుతకార్యంబుచేయుప్రేమది

.: హద్దేలేనిఆదివ్యప్రేమతో-కపటమేలేనినిస్వార్ధప్రేమతో-నీకోసమేబలియైనదైవమురా "2"

1.
లోకంతోస్నేహమొద్దురా-చివరికిచెంతేమిగులురా - పాపానికిలొంగిపోకురా-అదిమరణత్రోవరా "2"

నీదేహందేవాలయమురా-నీహృదయముక్రీస్తుకుకొలువురా "2"     "హద్దే"

2.
తనుచేసినమేలుఎట్టిదో-యోచించికళ్ళుతెరువరా - జీవమునకుపోవుమార్గము-క్రీస్తేసనిఆలకించరా

నీముందరపందెముచూడరా-విశ్వాసపుపరుగులోసాగరా "2"     "హద్దే"



أحدث أقدم