Yesutho tiviganu podhama adduga vacchu vairi gelvanu యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చువైరి గెల్వను




Song no:



యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చువైరి గెల్వను


యుద్ధనాదంబుతోబోదము            ||యేసుతో||


1.రారాజు సైన్యమందు చేరను ఆరాజు దివ్య సేవచేయను ||2||

యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా ||2||

యేసుతోఠీవిగానువెడలను           ||యేసుతో||


2.విశ్వాసకవచమునుధరించుచుఆరాజునాజ్ఞమదినినిల్పుచు ||2||

అనుదినంబుశక్తినిపొందుచున్నవారమై ||2||

యేసుతోఠీవిగానువెడలను           ||యేసుతో||


3.శోధనలుమనలచుట్టివచ్చినాసాతానుఅంబులెన్నితగిలినా ||2||

భయములేదుమనకికప్రభువుచెంతనుందుము ||2||

యేసుతోఠీవిగానువెడలను           ||యేసుతో||


4.ఓయువతియువకులారాచేరుడిశ్రీయేసురాజువార్తచాటుడి ||2||

లోకమంతఏకమైయేసునాథుగొల్వను ||2||

సాధనంబెవరునీవునేనెగా            ||యేసుతో||



Previous Post Next Post