Yesu nee mataluna jivithaniki kottha batalu యేసు నీమాటలు-నాజీవితానికి క్రొత్తబాటలు




Song no:




యేసు నీమాటలు-నాజీవితానికి క్రొత్తబాటలు
"2"

నాపాదములకుదీపంనాత్రోవలకువెలుగు
"2"

నీవాక్యమేనన్నుబ్రతికించెను
"2"      "యేసు"

1. నావారునన్నునిందించిఅపహసించగ-




ఏత్రోవలేకతిరుగుచుండగ
"2"

నీహస్తముతోఆదరించితివి-నీకౌగిలిలోహత్తుకొంటివి
"2" "యేసు"

2. నీశిలువరక్తముతోనన్నుశుద్దిచేసి-నీరాజ్యములోచేర్చుకొంటివి
"2"

నీవాక్యముతోబలపరచితివి...- నీసువార్తచాటింపభాగ్యమిచ్చితివి
"2"          "యేసు"


Previous Post Next Post