Yesutho nadichi velledham anni thavulalo యేసుతో నడచివెళ్లెదం అన్ని తావులలో




Song no:






యేసుతో నడచివెళ్లెదం అన్ని  తావులలో


యేసుతో కూడా  నుండెదం
అన్ని  వేళలో


1.రూపాంతర కొండనెక్కెదం  -యేసుప్రభుని మహిమ చూచెదం    


తండ్రి  స్వరమును చెవినబెట్టెదం    


ఆనందం అనుభవించెదం


2. కల్వరిగిరి  పైకి  వెళ్ళెదంయేసుని అనుసరించి సాగెదం


సిలువ   శ్రమలో
పలుపొందెదం  -భయపడక   నిలిచియుందెదం 



أحدث أقدم