الصفحة الرئيسية Yesu prabhu ni charanam na aathmaku saranam యేసుప్రభు నీ చరణం నా ఆత్మకు శరణం byLyrics Life -أبريل 02, 2018 0 Song no:యేసుప్రభు నీ చరణం నా ఆత్మకు శరణం ||యేసు||1.నీ ప్రేమకధా శ్రవణం నీ శుభ నామ స్మరణం - నా జీవన తరుణోపాయం నా యాత్రకు నిరపాయం ||యేసు||2.నీ దివ్య సిలువ మరణం నా నవ్య జీవకిరణం - నీ శాంతి కాంతినిలయం - నా హృది నీ దేవాలయం ||యేసు||