Sthuthinchi aradhinthunu ganaparachi keerthinthunu స్తుతించీ ఆరాధింతును - ఘనపరచి కీర్తింతును




Song no:




స్తుతించీ ఆరాధింతును - ఘనపరచి కీర్తింతును 2


నాస్తుతులకు అర్హుడవు ప్రియప్రభువా వందనమూ 2


రక్షకా నీకే స్తుతులూ -యేసయ్యా నీకే మహిమ 2స్తుతించి                      





1.నిర్మించితివీ రూపించితివీ
-
నీ
స్వరూపమున  2


నీజీవము నాకిచ్చితివే నను జీవింపజేసితివే  2


నను జీవింపజేసితీవే          
రక్షకా                   





2.పాపపు ఊబి నుండి నన్ను లేవనేత్తితివే   2


నీరక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే  2




విడుదలనిచ్చితివే                రక్షకా


أحدث أقدم