Sthuthi simhasana seenuda yesuraja dhivyatheja స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్యతేజ




Song no:




స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్యతేజ


1. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవె ప్రభునీతి న్యాయములు నీ సింహాసనాధారంకృపాసత్యములు నీ సన్నిధానవర్తులు







2. బలియు అర్పణ కోరవు నీవు,
బలియైతివా
నా
దోషముకై
నా
హృదయమేనీ
ప్రియమగు
ఆలయం
స్తుతియాగమునే చేసెద నిరతం . బూరధ్వనులే నింగిలో మ్రోగగ,
రాజాధిరాజా
నీవే
వచ్చు
వేళసంసిద్తతతో వెలిగే సిద్ధితో పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును


Previous Post Next Post