Sthuthi naivedhyam andhuko yesayya sthuthi yagamu ne chesedha స్తుతి నైవేధ్యం - అందుకో యేసయ్య స్తుతి యాగము




Song no:




స్తుతి నైవేధ్యం - అందుకో యేసయ్య స్తుతి యాగము నే చేసెద నిరతం (2) 


"స్తుతికి పాత్రుడవు
-
స్తుతికి అర్హుడవు స్తుతికి యోగ్యుడవు - స్తుతికి అర్హుడవు నా స్తుతికి నీవే కారణభూతుడవు"


1.నా ప్రార్దన-దూపము వలే చేతులెత్తెదన్ నైవేద్యముగా (2) 


అంగీకరించుము యేసయ్య- నిన్నే స్తుతింతుము యేసయ్య (2) స్తుతి నైవేధ్యం||







2.స్తోత్రము చేయుట-శ్రేయస్కరమే స్తుతులు పాడుట-మనోహరమే(2) 


కృతజ్ణతతో పూజింతుము- కృపలో నిరతము పాడెదము (2) స్తుతి నైవేధ్యం


Previous Post Next Post