Sisiraniki thalavalcchi aakuralchina avaniki శిశిరానికితలవాల్చి - ఆకురాల్చిన అవనికి




Song no:




శిశిరానికితలవాల్చి
- ఆకురాల్చిన అవనికి


చిగురాశలుకల్పించును
- వసంతసమీరం


నిరాశనిస్పృహతోడ
- నీరసిల్లినమనిషికి


ప్రభుయేసునందుఉన్నది
- శతవసంతాలసారం


1. అవిధేయతయేపెరిగి
- ఆజ్ఞలనతిక్రమించిన


మనుజాళినిఆవరించె
- పాపపుతిమిరం


భువిదివిసంధానమై
- ఇలనరసంతానమై


అరుదెంచినప్రభుచీల్చెను
- నిభిడాంధకారం


2. పిలచుచున్నతండ్రినుండి
- తొలగితొలగి


దూరమరిగిచెదరినమనుజాళికి
- మిగిలెశాపభారం


నిజరక్షణహేతువై
- పరదైసుకుసేతువై




వెలసినప్రభువేచేర్చును
- ప్రశాంతతాతీరం


Previous Post Next Post