HomeChristmas lyrics Shubhodhayam shubhodhayam lokanadhuni janam శుభోదయంశుభోదయం లోకనాథుని జననం byLyrics Life -April 09, 2018 0 Song no:శుభోదయంశుభోదయంలోకనాథుని జననం- బాల యేసుని ఉదాయంమానవాళికి అరుణోదయం- అరుణోదయం1. అంధకార బంధురమైన- మానవాళిజీవితాలలోవెలుగురేఖలు విరజిమ్మ- పశులశాలలోజననం2. పాపభరిత శాపపూరిత- మానవాళిహృదాయాలకురక్షణకార్యం జరిగించ- పశులపాకలోజననం