Rarori peddhanna yesayya puttinadu రారోరి పెద్దన్న యేసుయ్యి పుటినాడు



రారోరి పెద్దన్న యేసుయ్యి పుటినాడు – చూడగా వెళ్ళద్ధాము

రారోరి చిన్నన్న యేసుయ్యి పుటినాడు – చూడగా వెళ్ళద్ధాము

అను: బెత్లెహము పురములోన బాలయేసుడై

పొత్తి గుడ్డలతో చుట్టబాడీయున్నాడు

మన జీవితాలలో వెలుగు నింప వచ్చాడు

ఏ స్పష్టి అంతటినీ నోటిమాటతోచేసి – ధీనుడిగా ఇల పుట్టినాడు

మన పాప బ్రతుకులో పాపాన్ని తొలగింప – యేసుయ్యి భూవికొచ్చినాడు

చింత లేదు మనకిక యేసు పుట్టినే – పాప బితి మన నుండి దూరమాయేను

అనంద మానందమే యేసుని జననమే – సర్వలోకల ప్రజలకిక అనందమే

2. జీవమునిచ్చుటికు ప్రేమను చూపుటుకు – స్వర్గసీమను వీడి వచ్చినాడు

ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు – నమ్మిన వారిందారికి నెమ్మదివ్విగా

క్రింగిన  వారిందారిని లేవనెత్తగా – పశువుల పకయెందు పవళించిన

మన యేసు స్వామిని చూచి తరించుధము రండి!


أحدث أقدم