Rail podhuvo neevu kulipodhuvo theliyadhura neeku yegadiyo రాలి పోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏగడియో



రాలి పోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏగడియో

    పువ్వు రాలు విదముగారాలి పోదువో

అయ్యో మానవా మాయరా, మాయరా ఇది మాయరా “రాలిపో”

1. రేపు నీది కాదని తెలుసుకో - మునగకురా నీవు బ్రతుకవురా

    ఒట్టిదిరా నీవు మట్టివిరా (2)

   అయ్యో మానవా మాయరా ఇది మాయరా   “రాలిపో”

2. కోరకురా నీవు కోర్కెలనూ - ఉండవురా నీవు మన్నేరా

    కుండవురా నీవు పగిలెదవు (2)

అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా “రాలిపో”

3. నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని - ఎవ్వరు రారయ్య నీ వెంట

    ఎందరు వున్న ఒక్కడివే (2)

అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా “రాలిపో”

4. భార్యభిడ్డలు మాయరా - లోక నివాసులు మాయరా

    మర్చిపోదురు నిన్ను ఒక దినము  (2)

అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా “రాలిపో”


أحدث أقدم