HomeSS.Brother's Parishuddhathuda neeku aradhana prana priyuda పరిశుద్ధాత్ముడా నీకు ఆరాధన ప్రాణ ప్రియుడా నీకు ఆరాధన byLyrics Life -April 26, 2018 0 Song no:పరిశుద్ధాత్ముడా నీకు ఆరాధనప్రాణ ప్రియుడా నీకు ఆరాధననీకే నీకే నీకే నీకే ఆరాధననీకే నీకే నీకే నీకే ఆరాధనవిడిపించేవాడా ఆరాధన స్వస్థపరచేవాడ నీకే ఆరాధననడిపించెవాడా ఆరాధనబోధించే వాడా నీకే ఆరాధనజయమిచ్చువాడా ఆరాధన జయశీలుడా నీకే ఆరాధన నీకే