Yendhukamma lokama kreesthu ante kopamu yemitamma deshama ఎందుకమ్మా లోకమా క్రీస్తు అంటే కోపము ఏమిటమ్మా దేశమా




Song no:


ఎందుకమ్మా లోకమా క్రీస్తు అంటే కోపము

ఏమిటమ్మా దేశమా యేసు అంటే ద్వేషము //2//



నిను ప్రేమించినందుకా ప్రాణమిచ్చినందుకా

ని ధరిచేరినందుకా దీవించినందుకా //2//    || ఎందుకమ్మా||







1.నినుఎంతో ప్రేమించి నీకోరకై ఎతేంచ్చి //2//


నీ కన్నీటిని తుడిచ్చి నీకై సిలువను మోసిన //2//


క్రీస్తు పై !               || ఎందుకమ్మా||


                       


2.తనపేరే తేలియకున్న తనగురించ్చి తేలిపెందుకు //2//


తన సెవకులను పంపి తండ్రిప్రేమ చ్చాటిన //2//


క్రీస్తు పై!                    || ఎందుకమ్మా||


                         


3.నీలోని చ్చికటిని తోలగించి వేయుటకు  //2//


తన తండ్రిని విడిచి నీకోరకై వచ్చిన //2//


క్రీస్తు పై!                       || ఎందుకమ్మా||


                      



















Previous Post Next Post