Rajula rajula raju seeyonu na raju siyonu raraju nayesu రాజుల రాజుల రాజు సీయోను నా రాజు సీయోను రారాజు నాయేసు



Song no:



    రాజుల రాజుల రాజు

    సీయోను రారాజు (2)

    సీయోను రారాజు నా యేసు

    పైనున్న యెరూషలేము నా గృహము (2)





  1. తల్లి గర్భము నుండి వేరు చేసి

    తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)

    సీయోను కొరకే నన్ను ఏర్పరచిన

    సీయోను రారాజు నా యేసు (2) || రాజుల ||





  2. నిషేధించబడిన రాయి

    సీయోనులో మూల రాయి (2)

    ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన

    సీయోను రారాజు నా యేసు (2) || రాజుల ||



Raajula Raajula Raaju

Seeyonu Raaraaju (2)

Seeyonu Raaraaju Naa Yesu

Painunna Yerushalemu Naa Gruhamu (2)

Thalli Garbhamu Nundi Veru Chesi

Thandri Inti Nundi Nannu Pilachi (2)

Seeyonu Korake Nannu Erparachina

Seeyonu Raaraaju Naa Yesu (2) ||Raajula||




Nishedhinchabadina Raayi

Seeyonulo Moola Raayi (2)

Ennika Leni Nannu Ennukonina

Seeyonu Raaraaju Naa Yesu (2) ||Raajula||

أحدث أقدم