Rajadhi raja devadhi deva nee sannidhi cherihimayya రాజాధి రాజా దేవాది దేవ నీ సన్నిధి చేరితిమయ్యా




Song no:




రాజాధి రాజా దేవాది దేవ నీ సన్నిధి చేరితిమయ్యా


ఆశ్చర్యక్రియలు జరిగించువాడా ఆరాధన  నీకేనయ్యా


.:
ఆరాధన నీకేనయ్యా -నా ఆరాధననీకేయేసయ్యా


1.ఆశ్రయమైయుండిరక్షించువాడా- నిన్నే   పుజించెదమయ్యాఆశీర్వదించి
పోషించువడా


స్తోత్రము చెల్లించెదమయ్యా


2. వాగ్ధనములను
నేరవేర్చువాడా- నిన్నే
పుజించెదమయ్యా    నీవున్నస్థలము
మము చేర్చువాడా


స్తోత్రము చెల్లించెదమయ్యా


3. తోట్రిల్లకుండా
నడిపించువాడా - నిన్నే
పుజించెదమయ్యా   


మా దేహములలో నివసించువాడా




స్తోత్రము   చెల్లించెదమయ్యా   


Previous Post Next Post