Song no:
రాజా నీ
సన్నిధి లోనే
దొరికెనే ఆనంద
మానందమే
జీవజలముతో పోంగె
హృదయమే పాడె
స్తుతియు స్తోత్రమే
శ్రమలవేళ నీ
ధ్యానమే ఆ
గానం ఆధారం
ఆనందమే
నిలువని
శిరులకన్నను క్షయమౌ
ప్రేమకన్నను
విలువౌ కృపను
పొందగన్ భాగ్యమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను
పొందతిన్ స్తోత్రమే . .
1. మరలరాని
కాలమల్లె తరలి
పోయే నాదు
దోషం
నిలువదయే పాప
శాపాల భారం
నీలో నిలచి
ఫలియించు తీగనైఆత్మ ఫలము పొందితినే . .
2. తెలియరాని
నీదు ప్రేమ
నాలో నింపె
ఆత్మ ధైర్యం
జీవ జలమై
తీర్చెనె ఆత్మ
దాహం
నీకై నిలచి
ఇలలోన జీవింపఆత్మ ఫలము పొందితినే .