Priya yesu mana koraku prematho pondhina sramalu ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు




Song no:




ప్రియ యేసు మన
కొరకు

ప్రేమతో పొందిన
శ్రమలు

కాంచగ కల్వరి
దృశ్యం

కారెను కళ్ళలో
రుధిరం (2)    ||ప్రియ యేసు||


కల్వరి కొండపైన

దొంగాల మధ్యలోన

సిల్వలోన వ్రేలాడెను

నాకై యేసు
మరణించెను (2)    ||ప్రియ యేసు||


ముండ్లతో అల్లిన మకుటం

జల్లాటమున పెట్టగా

స్రవించె పరిశుద్ధ రక్తం

ద్రవించె నా హృదయం (2) 
  ||ప్రియ యేసు||


పాపాంధకారములో

పయనించు మనుజులను

పావనులుగా చేయుటకు

పావనుడేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||


పాపినైన నా కొరకు

ప్రేమించి ప్రాణమిచ్చెను

సిల్వలో వ్రేళాడెను

నీకై ప్రాణమునిచ్చెను (2) 
  ||ప్రియ యేసు||






Priya Yesu Mana Koraku

Prematho Pondina Shramalu

Kaanchaga Kalvari Drushyam

Kaarenu Kallalo Rudhiram (2)    ||Priya Yesu||





Kalvari Kondapaina

Dongala Madhyalona

Silvalona Vrelaadenu

Naakai Yesu Maraninchenu (2)    ||Priya Yesu||





Mundlatho Allina Makutam

Jallaatamuna Pettagaa

Sravinche Parishuddha Raktham

Dravinche Naa Hrudayam (2)    ||Priya Yesu||





Paapaandhakaaramulo

Payaninchu Manujulanu

Paavanulugaa Cheyutaku

Paavanudesu Maraninchenu (2)    ||Priya Yesu||





Paapinaina Naa Koraku

Preminchi Praanamichchenu

Silvalo Vrelaadenu

Neekai Praanamunichchenu (2)    ||Priya Yesu||













Previous Post Next Post