Prema yesayya prema maranidhi maruvanidhi veedanidhi ప్రేమ యేసయ్య ప్రేమా మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ




Song no:



HD




    ప్రేమ.. యేసయ్య ప్రేమా } 2

    మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ } 2



  1. తల్లి మరచిన గానీ - నను మరువనన్న ప్రేమ

    తండ్రి విడిచిన గానీ - నను విడువనన్న ప్రేమ } 2

    నేనేడుస్తుంటే - ఎత్తుకున్న ప్రేమ

    తన కౌగిట్లో - నను దాచుకున్న ప్రేమ } 2 || ప్రేమ ||



  2. నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ

    నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ } 2

    నే పడిపోతుంతే పట్టూకొన్న ప్రేమ

    తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా } 2 || ప్రేమ ||



  3. నేను పుట్టకముందే - నను ఎన్నుకున్న ప్రేమ

    నేను ఎరుగకముందే - ఏర్పరుచుకున్న ప్రేమ } 2

    తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ

    యెదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ } 2 || ప్రేమ ||




أحدث أقدم