Parishuddha deva pranuthinthunu sthothrahruda ninne పరిశుద్ధదేవా ప్రణుతింతును-స్తోత్రార్హుడా నిన్నేస్తుతియింతును




Song no:






పరిశుద్ధదేవా ప్రణుతింతును-స్తోత్రార్హుడా నిన్నేస్తుతియింతును "2"

..: ఆరా..ధనా.... 
ఆరా..ధనా.... -ఆరా..ధనా....  ఆరా..ధనా...."2"

1.
నాయెడలనీకున్నతలంపులు-విస్తారమైనవిఅతిశ్రేష్టమైనవి"2"

శాశ్వతమైనకృపచూపినావు-నీప్రేమఎంతోఅతిమధురము "2"     "ఆరాధనా"

2.
గాడాంధకారములోనేనున్నపుడు-నీబాహువేనన్నురక్షించెను "2"

నాకొరకుమరణించితిరిగిలేచినావు-నీకొరకేనేనుజీవింతును "2"    "ఆరాధనా"



أحدث أقدم