Dhorukuthavura sahodhara dhorukuthavura neevu tharimi దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవు




Song no:




దొరుకుతావురా సహోదరా!
దొరుకుతావురా నీవు

తరిమి తరిమి
కీడుచేయ - పరుగులెత్తిన గాని తుదకు
||దొరుకు ||




1.చిన్నచూపు చూచి
తమ్ముని - కన్నెఱుంగక చంపిన గాని

అన్న కయిాను
దేవుని - హస్తమునకు దొరికిన రీతిగా
||దొరుకు ||




2.వరములొందిన తమ్ముని - జంపవలయునని పంతముగబట్టి

నరకవచ్చిలోబడి యేడ్చిన - దురిత చరితుని ఏశావువలె ||దొరుకు|




3.భక్త దావీదును బట్టి - ప్రాెణము దీయగ దలచిన
తన

శక్తితో తరిమిన
రాజగు - సౌలు
దొరికినరీతి గాను
||దొరుకు ||


4.విగ్రహము నకు
మ్రెుక్కని దైవ
-
పిల్లల నగ్నలోపడవైచి

ఆగ్రహించిన నెబుకద్నెజరు - గడ్డిమేసి దొరికిన విధముగా||దొరుకు||


5.క్రైస్తవులను బట్టి
కొట్టి - ఖైదులో
వేయదలచినను

వాస్తవమగు వెలుగును జూచి - ప్రభుని చాటిని పౌలు
బోలి  ”దొరుకు


أحدث أقدم