Yentho Shubhakaram prabhu jananam ఎంతో శుభకరం ప్రభు జననం




Song no:






ఎంతో శుభకరం ప్రభు జననం


చీకటి బ్రతుకుల అరుణోదయం


.: విడుదల దొరికెను శ్రమలిక వెడలెను సంతోషము విరిసెను


పరిశుద్దముగా
తనపిల్లలుగాఇలలో జీవింపను 


మనకై నీతిరాజు మనిషై  వెలిసాడు


తన వైభవమును విడిచి
దిగినాడు


జీవితకాలము
లేకుండా భయము  దేవుని
సేవింపను 


సర్వాధికారి తండ్రి
కుమారుడయ్యాడు


రక్షణ శృంగమై  భువిలో 
పుట్టాడు
.



Previous Post Next Post