Thurupu dhesana chukka puttindhi halleluya తురుపు దేశాన చుక్క పుట్టింది హల్లెలూయా




Song no:






తురుపు దేశాన చుక్క
పుట్టింది హల్లెలూయా


చుక్కల్లో నా యేసు -
చక్కగా పుట్టాడే హల్లెలూయా(2)


పశువుల
పాకలో శిశువై పుట్టాడే హల్లెలూయా


మనవ రక్షింప మనిషై పుట్టాడే
హల్లెలూయా


ధనవంతుడాయై యుండి -
దరిద్రుడాయేనే హల్లెలూయా (తురుపు)


పెరిగి
పెరిగి యేసయ్యా - పెద్ద వాడయ్యనే హల్లెలూయా


యోర్దాను నదిలోన -
బాప్తీస్మం పొందెనే
హల్లెలూయా 
(తురుపు)


పరిశుద్దాత్మను పొంది -
యుద్దముకే లేచెనే హల్లెలూయా


సాతను శోధనలు -
జయించి లేచెనే హల్లెలూయా (తురుపు)



أحدث أقدم