Song no:
స్తుతియు
మహిమ ఘనత నీకే యేసు
}
యుగయుగముల వరకు నీకే మహిమ
} " 2 "
ఇన్ని సంవత్సరములు కాచిన దేవా
నీకే స్తోత్రం
" 2 "
పాతవి గతించెను
}
సమస్తము నూతన పరచెను } " 2 "
ఈ
నూతన సంవత్సరం మాకిచ్చిన దేవా
మము ఆదరించువాడవు
మము ఆదుకొనువాడవు
నీకే స్తుతియు మహిమ ఘనత
}
యుగయుగములు చెల్లును గాక } " 2 "
1 . అభివృద్ధి
నిచ్చువాడు
ఐశ్వర్య మిచ్చువాడు
" 2 "
అద్భుతములను చేయువాడు
ఆనందమును మాకిచ్చువాడు " 2 "
" ఈ నూతన "
2 .ఆశీర్వదించువాడవు
ఆరోగ్యమిచ్చువాడవు
మెట్టలు తత్తరిల్లిన నీకృప నన్ను
ఎన్నడు విడువదు " 2
" " ఈ నూతన "
3 .ఆశ్చర్యకార్యములు
చేయువాడవు
అక్కరలన్నియు తీర్చువాడవు " 2
"
అభిషేకమును మాకు ఇచ్చువాడవు
ఆత్మతో మము నింపువాడవు " 2 " "స్తుతియు"