الصفحة الرئيسية1970's Super Hit Christian Songs Prabho Prabho ani padhey padhey ప్రభో ప్రభో అని పదే పదే ప్రార్ధించుట byLyrics Life -فبراير 06, 2018 0 Song no: ప్రభో ప్రభో అని పదే పదేప్రార్ధించుట ఫలితం శూన్యం } 2ప్రతీదినం నీ సిలువను ఎత్తికొనిపయనించుటయే పవిత్రవేదంఇదే సత్యం ఇదే నిత్యంఇదే మార్గం ఇదే జీవం } 2 || ప్రభో ప్రభో అని || చెదరినచూపుల చీకటిదారుల పరుగులెత్తకూచేసిన తప్పులు తీర్పులోకి మరి రాకతప్పవూ } 2నిన్నానేడు వ్యర్థమనిఅంతావృధా ప్రయాసయని } 2నువుచెప్పక ముందే చేజారక ముందేసృష్టికర్తను స్మరణ చేసుకోశరణు ప్రభో అని సిలువ నెత్తుకోఇదే సత్యం ఇదే నిత్యంఇదే మార్గం ఇదే జీవం } 2 || ప్రభో ప్రభో అని || నేడుకాదని రేపోమాపని వాయిదావేయకూపుట్టుకా చావు నీకు తెలియదని గుర్తుచేసుకో } 2ముందూ వెనకా తేడాలోఅందరుపోయే వారని } 2నువు పోకముందే ఆ ప్రభు రాకముందేమనసు మార్చుకొని నడకదిద్దుకోశరణు ప్రభో అని సిలువ నెత్తుకోఇదే సత్యం ఇదే నిత్యంఇదే మార్గం ఇదే జీవం } 2 || ప్రభో ప్రభో అని || Song no: Prabho prabho ani padhey padhey prardhinchuta phalitham sunyam } 2prathidhinam ni etthikoniprayaninchutaye pavithravedamiedhey sathyam iedhey nithyamiedhey margam iedhey jeevam} 2 || Prabho prabho ani || chedharina chupula chikatidarula parugulettakuchesina tappulu tīrpulōki mari rākatappavū} 2ninnānēḍu vyarthamaniantāvr̥dhā prayāsayani} 2nuvuceppaka mundē cējāraka mundēsr̥ṣṭikartanu smaraṇa cēsukōśaraṇu prabhō ani siluva nettukōiedhey sathyam iedhey nithyamiedhey margam iedhey jeevam} 2 || Prabho prabho ani || nedukadhani rēpōmāpani vāyidāvēyakūpuṭṭukā cāvu nīku teliyadani gurtucēsukō} 2mundū venakā tēḍālōandarupōyē vārani} 2nuvu pōkamundē ā prabhu rākamundēmanasu mārcukoni naḍakadiddukōśaraṇu prabhō ani siluva nettukōiedhey sathyam iedhey nithyamiedhey margam iedhey jeevam} 2 || Prabho prabho ani ||