Ktreesthu janmadhinam christmas parvya dhinam క్రీస్తు జన్మ దినం క్రిస్మస్ పర్వదినం




Song no:






క్రీస్తు జన్మ దినం -
క్రిస్మస్ పర్వదినం


ప్రభుని ఆరాధింతుము -
జనులందరు చేరి


రాజులరాజనుచు -
ప్రభుల ప్రభువనుచు


ప్రజల పాపముల నుండి ఆయనే
రక్షించును


కొనియాడెదమ్ -
స్తుతియించెదమ్ (2)


ప్రభువును ఘనపరచెదము (2)


Happy Christmas - Merry Christmas(2)


Happy happy Christmas - merry merry Christmas(2)


 Happy merry Christmas
(2) ..క్రీస్తు


పరము నుండి వచ్చెను - విభుడు తానే నరునిగా


కన్య గర్భమున పుట్టెను -
పశువుల పాకలో


గొల్లలు గాంచిరి ఆరాధించిరి-ప్రభువని కొనియాడిరి (2)
..happy


చీకటిలో
నున్న వారికి వెలుగిచ్చుటకై వచ్చెను


మరణఛ్చాయలో వారికి
జీవమిచ్చుటకు వచ్చెను
..happy


మరణము తానే జీవము తానే-ఎందరికో రక్షణ ఇచ్చెన్ (2)



أحدث أقدم