Krupayu sathyamu kalisi velisenu kreesthu rajuga కృపయు సత్యము కలిసి వెలసెను




Song no:






కృపయు సత్యము కలిసి వెలసెను


క్రీస్తురాజుగా మహిమ రూపము
మనిషి ఆయెను


బాలయేసునిగా హల్లెలూయ


ప్రవచనం
పరిపూర్ణమై - కాలము సంపూర్ణమై


సకల ప్రజలకు రక్షణై -
సంతస వార్తయై


గ్రుడ్డివారికి
దృష్టియై - బాధితులకు విమోచనై


బీదలకు సువార్తయై -
రక్షణ మార్గమై


నిత్యుడైన
తండ్రియై - సత్యమున కాధారుడై


శాంతికే నిలయమై నిత్యజీవమై



أحدث أقدم