Kreesthuni jananamu loka kalyanamu క్రీస్తుని జననము లోక కళ్యాణము




Song no:






క్రీస్తుని జననము -
లోక కళ్యాణము


జగమునందు రక్షణై వెలిసెను


Happy Christmas - merry Christmas


పశులపాక
-
పవిత్రమవగ పావనామూర్తిగా


ప్రభువగు యేసు ఉద్భవించగా
పరవసించెను


జ్ఞానులెల్ల
-
జాగరూకలై పయనమైసాగిరి


గొల్లలెల్ల గొరియపిల్లతో
మ్రొక్కి పూజించిరి


దూతలంత
-
అంబరమున హల్లెలూయని పాడిరి


సర్వ సృష్టి స్తుతులు
చేయుచు కీర్తించి పాడిరి






أحدث أقدم