Yesuni namamulo manabadhalu povunu యేసుని నామములో మన బాధలు పోవును




Song no:



Jesus Christ is the LORD of all




Jesus Christ is the Prince of Peace


Jesus Christ is the Mighty GOD


Let us come and sing and praise the LORD





యేసుని నామములో - మన బాధలు పోవును


దుష్టాత్మలు
పారిపోవును - శోధనలో జయమొచ్చును


మృతులకు
నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును








ఘోరమైన వ్యాధులెన్నైనా - మార్పులేని వ్యసనపరులైనా


ఆధికముగా
లోటులెన్నునా -ఆశలు నిరాశలే ఐనా


ప్రభుయేసుని
నమ్మినచో - నీవు విడుదలనొందెదవు


పరివర్తన
చెందినచో - పరలోకం చేరెదవు


యేసు రక్తముకే - యేసు నామముకే యుగయుగములకూ
మహిమే


అభిషిక్తులగు
తన దాసులకు - ప్రతి
సమయమునా జయమే








యేసుని నామములో - మన బాధలు పోవును


దుష్టాత్మలు
పారిపోవును - శోధనలో జయమొచ్చును


మృతులకు
నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును





Jesus Christ is the LORD of all


Jesus Christ is the Prince of Peace


Jesus Christ is the Mighty GOD


Let us come and sing and praise the LORD








రాజువైనా
యాజకుడవైనా- నిరుపేదవైనాబ్రతుకు చెడివున్నా


ఆశ్రయముగా
గృహములెన్నున్నా - నిలువనీడే నీకు లేకున్నా


శ్రీ యేసుని నామమున - విశ్వాసము
నీకున్నా


నీ స్థితి నేడేదైనా - నిత్యజీవము
పొందెదవు


యేసు రక్తముకే - యేసు నామముకే యుగయుగములకూ
మహిమే


అభిషిక్తులగు
తన దాసులకు - ప్రతి
సమయమునా జయమే





యేసుని నామములో - మన బాధలు పోవును


దుష్టాత్మలు
పారిపోవును - శోధనలో జయమొచ్చును


మృతులకు
నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును








أحدث أقدم