Yesanna swaramanna nivepudaina vinnava యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా


Song no:

    యేసన్న స్వరమన్నా


    నీవెప్పుడైనా విన్నావా (2) ||యేసన్న||


  1. ఏదేను తోటలో ఆదాము చెడగా


    ఆ దేవుడే పిలిచె (2)


    యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2)


    అటులనే నీవును దాగెదవా (2) ||యేసన్న||






  2. జనముల శబ్దము జలముల శబ్దము


    బలమైన ఉరుములతో (2)


    కలిసిన స్వరము పిలిచిన యేసు (2)


    పిలిచిన పిలుపును నీవింటివా (2) ||యేసన్న||






  3. ఆనాడు దేవుడు మోషేను పిలువగా


    ఆలకించెను స్వరము (2)


    ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2)


    కానాను చేరగా కదిలి రావా (2) ||యేసన్న||



    Yesanna Swaramannaa

    Neeveppudainaa Vinnaavaa (2)       ||Yesanna||





    Edenu Thotalo Aadaamu Chedagaa

    Aa Devude Piliche (2)

    Yehova Edutanu Aadaamu Daagina (2)

    Atulane Neevunu Daagedavaa (2)       ||Yesanna||





    Janamula Shabdamu Jalamula Shabdamu

    Balamaina Urumulatho (2)

    Kalisina Swaramu Pilichina Yesu (2)

    Pilichina Pilupunu Neevintivaa (2)       ||Yesanna||





    Aanaadu Devudu Moshenu Piluvagaa

    Aalakinchenu Swaramu (2)

    Eenaadu Neevunu Ee Swaramu Vinagaa (2)

    Kaanaanu Cheraga Kadili Raavaa (2)       ||Yesanna||









أحدث أقدم