Sthuthiyinchu priyuda sadha yesuni స్తుతియించు ప్రియుడా సదా యేసుని ఓ ప్రియుడా




Song no: 175




స్తుతియించు
ప్రియుడా - సదా యేసుని


... ప్రియుడా - సదా యేసుని





నరకము నుండి - నను రక్షించి


పరలోకములో
- చేర్చుకున్నాడు


ఆనంద జలనిధి - నానందించి


కొనియాడు
సదా యేసుని ||ఆనంద||





సార్వత్రికాధి
- కారి యేసు


నా రక్షణకై నిరుపేద యాయె
||ఆనంద||





పాప దండన భయమును బాపి


పరమానందము
మనకొసగెను ||ఆనంద||





మన ప్రియ యేసు - వచ్చుచున్నాడు


మహిమ శరీరము మనకొసగును ||ఆన||







Previous Post Next Post