Sonthamai povali naa yesuku సొంతమైపోవాలి నాయేసుకు మిళితమైపోవాలి




Song no:


సొంతమైపోవాలి
నాయేసుకు - మిళితమైపోవాలి నా ప్రియునితో

సొంతమై మిళితమై యేసుతో యేకమై

ఎగిరివెళ్ళిపోవాలి నా రాజుతో - లీనమైపోవాలి
ప్రేమలో



1.నా ప్రియుడు నా కొరకు
చేతులుచాచి

నా వరుడు కలువరిలో
బలిఆయెను

బలియైనవానికే నా జీవితం - అర్పించుకొనుటే
నా ధర్మము

ధర్మము మర్మము యేసుతో జీవితం



2.పరదేశిగా నేను వచ్చానిలా - తన
ప్రేమ కీర్తిని చాటాలని

ప్రియుని (ప్రభువు) కోసమే బ్రతికెదను

కాపాడు కొందును సౌశీల్యము (సాక్ష్యము)

యేసుతో జీవితం పరమున శాశ్వతంకు


أحدث أقدم