Premistha ninne naa yesayya paravasisthu unta ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తు ఉంటా నీ సన్నిధిలో




Song no:


HD




    ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా

    పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2)

    చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా

    యేసయ్యా నీ సన్నిధి చాలయా (2) ||ప్రేమిస్తా||



  1. నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ

    సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2)

    ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు

    నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా||



  2. కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ

    కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2)

    ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు

    నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా||



  3. నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ

    నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2)

    ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు

    నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా||






Premisthaa Ninne Naa Yesayyaa

Paravashisthu Untaa Nee Sannidhilo Nenayyaa (2)

Chaalayyaa Nee Prema Chaalayyaa

Yesayyaa Nee Sannidhi Chaalayaa (2) ||Premisthaa||



Nanu Preminchi Bhuvikochchinadi Nee Prema

Siluvalo Maraninchi Baliyaina Aa Prema (2)

Emivvagalanu Nee Prema Koraku

Naa Jeevamarpinthu Nee Sevaku (2) ||Chaalayyaa||



Kanneetini Thudichi Odaarchunu Nee Prema

Karamulu Chaapi Kougita Cherchunu Aa Prema (2)

Emivvagalanu Nee Prema Koraku

Naa Jeevamarpinthu Nee Sevaku (2) ||Chaalayyaa||



Naa Sthithi Maarchi Nanu Rakshinchenu Nee Prema

Nanu Deevinchi Hechchinchinadi Nee Prema (2)

Emivvagalanu Nee Prema Koraku

Naa Jeevamarpinthu Nee Sevaku (2) ||Chaalayyaa||

أحدث أقدم