Nithya prematho nannu preminchen నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ తల్లి ప్రేమను మించినది




Song no:


నిత్య ప్రేమతో - నన్ను ప్రేమించెన్    
"2"


తల్లి ప్రేమను మించినది (లోక)


నిన్ను నేను ఎన్నడు విడువను         "2"


నిత్యము
నీతోనే జీవింతున్                               సత్య సాక్షిగా   


                          
(1)


నిత్య రక్షణతో - నన్ను రక్షించెన్       "2"


ఏక రక్షకుడు యేసే లోక
రక్షకుడు యేసే


నీ చిత్తమును చేయుటకై


నీ పోలికగా ఉండుటకై                   "2"


నా సర్వము నీకే అర్పింతున్


పూర్ణానందముతో
నీకే అర్పింతున్  


                           
(2)


నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్ "2"


మేఘ రధములపై రానైయున్నాడు


యేసురాజుగా
రానైయున్నాడు


ఆరాధింతును
సాష్టాంగపడి            "2"


స్వర్గ రాజ్యములో యేసున్




సత్యదైవం
యేసున్      "నిత్య
ప్రేమతో"


أحدث أقدم