Natho neevu matladinacho nenu brathikedhan నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్

Song no:

నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్

నీ ప్రేమలోతు చవిచూపించు నిన్నే సేవించెదన్

నీ ప్రేమనుండి నన్నెవ్వరు వేరుచేయరూ
నీ ప్రేమయందే నేను సంతసించెదన్
యేసయ్యా నీవే నా ఆధారం! యేసయ్య నీవే నా ఆధారం!
యేసయ్య నీవే నా ఆధారం! యేసయ్య నీవే నా ఆధారం!

శ్రమయైనా బాధయైనా వ్యధయైనా ధుఖఃమైనా

కరువైనా ఖడ్గమైనా హింసయైనా యేదైనా

క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా

క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్

యేసయ్యా నీవే నా ఆధారం! యేసయ్య నీవే నా ఆధారం!

యేసయ్య నీవే నా ఆధారం! యేసయ్య నీవే నా ఆధారం!

జీవమైన మరణమైన దూతలైన ప్రధానులైన

ఉన్నవియైన రాబోవునవైన యెత్తైన క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా

أحدث أقدم