Song no: o
తొలకరి
వాన దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు
నీ జీవితాన (2)
అది నూతన పరచును ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును సంతోషపరచును (2)
||తొలకరి||
ఎడారి
వంటి బ్రతుకును సారముగా చేయును
జీవజలముతో నింపి జీవింపచేయును (2)
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో
నింపును (2)
||అది
నూతన||
సత్యస్వరూపి
శుద్ధాత్మా నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2)
యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ
సాక్షిగ నిలుపును (2)
||అది
నూతన||
Tholakari Vaana – Deevenalu Kuripinchu Vaana
Parishuddhaathma Vaana – Prabhu Varshinchu Nee Jeevithaana (2)
Adi Noothana Parachunu Phaliyimpa Cheyunu
Samruddhinichchunu Santhosha Parachunu (2)
||Tholakari||
Edaari Vanti Brathukunu Saaramugaa Cheyunu
Jeeva Jalamutho Nimpi Jeevimpa Cheyunu (2)
Aaku Vaadaka Phalamichchunatlu Samruddhitho Nimpunu (2)
||Adi Noothana||
Sathya Swaroopi Shuddhaathma Neelo Vasiyinchunu
Paapa Brathuku Tholaginchi Noothana Jeevithamichchunu (2)
Yesu Koraku Nija Sainikunigaa Sajeeva Saakshiga Nilupunu (2)
||Adi Noothana||