Anni sadyame yesuku anni అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే




Song no:


అన్నీ సాధ్యమే

యేసుకు అన్నీ సాధ్యమే (2)

అద్భుత శక్తిని నెరపుటకైనా

ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)

యేసు రక్తానికి

సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ
సాధ్యమే||



మాధుర్యమైన జలముగామారాను ప్రభు
మార్చెను

మృత్యువు నుండి లాజరునుమాహిమార్థముకై
లేపెను (2)

మన్నాను కురిపించగాఆకాశమే తెరిచెను

మరణాన్ని ఓడించగామృత్యుంజయుడై లేచెను (2) ||అన్నీ సాధ్యమే||



బండనే చీల్చగాజలములే పొంగెను

ఎండిపోయిన భూమిపైఏరులై అవి
పారెను (2)

బందంటే క్రీస్తేననినీ దండమే తానని

మెండైన తన కృపలోనీకండగా
నిలచును (2) ||అన్నీ సాధ్యమే||



ఏకాంతముగా మోకరిల్లిప్రార్ధించుటే శ్రేయము

ఏల నాకీ శ్రమలని
పూర్ణ మనసుతో వేడుము (2)

యేసయ్య నీ వేదనఆలించి
మన్నించును

పాటి వ్యధలైననూ
సిల్వలో తీర్చును (2) ||అన్నీ
సాధ్యమే||



కష్టాల కడలిలోకన్నీటి లోయలో

కనికరమే ప్రభు చూపునుకంటిపాపలా
కాయును (2)

కలిగించు విశ్వాసముకాదేదీ అసాధ్యము

క్రీస్తేసు నామములోకడగండ్లకే మోక్షము (2) ||అన్నీ సాధ్యమే||


Previous Post Next Post