HomeA.R Stevenson 🎤 Yesu neeve kavalayya natho kuda ravalayya యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా byLyrics Life -July 19, 2020 0 288 సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యాఘనుడ నీ దివ్య సన్నిధి నను ఆదుకునే నా పెన్నిధినీవే కావాలయ్యా నాతో రావాలయ్యా || యేసు || నీవే నాతో వస్తే దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు } 2|| నీవే || నీవే నాతో వస్తే కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు } 2|| నీవే || నీవే నాతో వస్తే ఓటమి నాకుండదునీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు } 2|| నీవే || Yesu neeve kavalayya.. natho kuda ravalayya… ghanuda nee divya sannidhi nanu aadhukune naa pennidhineeve kavalayya natho ravalayya..|| Yesu || Neeve natho vasthe digulu nakundaduNeeve aajnapisthe thegulu nannantadu || Neeve || Neeve natho vaste koratha nakundaduNeeve aajnapisthe kshayatha nannantadu || Neeve || Neeve natho vasthe otami nakundaduNeeve aajnapisthe cheekati nannantadu || Neeve || యేసు నీవే కావాలయ్యా Yesu neeve kavalayya