Veyi kallatho yedhuru chusthunna nalu dhikkulalo వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నా నలు దిక్కులలో






నలు దిక్కులలో  వెతుకుతున్నా
...    (2)


చప్పుడైనా - నీవేయని (2)  నిరీక్షిస్తున్నా  





కాదా ... అది నిజము
కాదా ...


నిన్ను చూసే ఘడియ
రాదా ...





దేవా ... నా దేవా
... యేసయ్యా ...





1. ఉదయవేళలో
సూర్యోదయములో - సంధ్యవేళలో చంద్రోదయములో


సమీపిస్తున్న
వెలుగులో ... (2)  నీ మోమును
కళ్లారా నే చూడాలని 


నీలో పరవశించాలని - ఆశపడుతున్నా





2. నీ ప్రేమను నీ మమకారమును
-  నే దూరమయ్యే   క్షణమును  


నా జీవితములో రానీయక  (2) - కష్టాల
కలశమును తీసివేయ 


నువ్వొస్తావని – నన్నాదరిస్తావని



Previous Post Next Post