Thambhutratho sitharatho natyamutho sthuthinchedhanu తంభురతో సితారతో నాట్యముతో స్తుతియించేదను




Song no:






పల్లవి:

తంభురతో సితారతో నాట్యముతో స్తుతియించేదను ||2||

ఆరాధ్యదైవం నీవేయని నా స్తోత్రగీతం నీదేననీ
||2||

||తంభురతో||



చరణం:

ఉదయమున నే మేల్కొని నీకు
స్తోత్రగానము చేసెదను

నీవు చేసిన మేలును తలచి
క్రుతాజ్నతాస్తుతులు చెల్లింతును ||2||

శ్రమల గూండా వెళ్లినను చేయి
విడువని దేవుడు

వ్యాధి బాదలేనైనా స్వస్థపరచును నా యేసు

ఆత్మతో సత్యము తో ఆరాదించెద నా
యేసుని ||2||

||తంభురతో||



చరణం:

పాప ఊభినుండి యేసు నన్ను కరుణతో
విడిపించెను

దప్పిగొన్న నాకు యేసు సేదదీర్చి
నడిపించెను ||2||

ప్రభువు ప్రేమ నుండి నన్ను
విడదీయలేరేవ్వరు

క్రీస్తునందు ఏకమైతిని నేనెలా బయపడుదున్

ఆత్మతో సత్యము తో ఆరాదించెద నా
యేసుని ||2||

||తంభురతో||



Previous Post Next Post