Simhasanasinuda yudha gothrapu simhama సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా




Song no:




సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా

దావీదు
చిగురు
దేవతనయా

దేవాగొఱ్ఱెపిల్లవు నీవే స్తుతులకు యోగ్యుడవు (2)


. .

. .
హల్లెలూయా మా మహరాజా

హొసన్నా
హొసన్నా
హల్లేలూయా
!
శ్రీయేసురాజా . . .

1.
ప్రభువుల ప్రభువు రాజులరాజు ప్రతివాని మోకాలు వంగవలె

ప్రభుయేసు
క్రీస్తేదేవుడని ప్రతివాని నాలుక ఒప్పవలె . . . .




2. సర్వాధికారి సత్యస్వరూపి సర్వేస్వర నీవు సృష్టికర్తవే

మహిమాప్రభావము ఇహపరములలో ప్రభువాపొందఅర్హుడవు . . . . అల్ఫా ఓమేగ ఆమెన్ అనువాడా యుగయుగములకు మహారాజా

నామములన్నిట ఉన్నతనామం ప్రణుతింతునిన్ను కౄపామయా .


Previous Post Next Post