Manchi sakshiga marchumu na deva మంచి సాక్షిగ మార్చుము నా దేవా




Song no:






మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా            మంచి సాక్షిగ మార్చుము - నా దేవా,
సిలువ సాక్షిగ నిలువనీ


నా దేవాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యామంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా


1.నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవంనాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవంనలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవానలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా


మంచి సాక్షిగ మార్చుము - నా దేవా,
సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా


2.నా జీవిత కాలమంత నమ్మికగా,
నీ సన్నిధిలో మంచి వాసునిగానా జీవిత కాలమంత నమ్మికగా,
నీ సన్నిధిలో మంచి వాసునిగానీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా                   


నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా


మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవామంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవాయేసయ్య


నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా



Previous Post Next Post