Koniyadabadunu yehovayandhu bhayabakthulu కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు






తనవారికైన
పగవారికైన పంచును సమత మమత 





1.ప్రతి
పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు


ప్రతికూలతను
అనుకూలముగా మార్చేటి నేర్పు 


కలిగిన భార్య ఇంటికి దీపము 


సంఘమనే వధువునకు
నిజమైన రూపము 





2.తండ్రివలె
ఓదార్చి తల్లివలె సేదదీర్చి


మిత్రునివలె
భర్తకు ఎప్పుడు తోడుగ నిల్చును 


దైవ జ్ఞానముతో కుటుంబమును నడుపును 


రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా
నుండును 





3.బ్రతుకు
దినములన్నియును భర్తకు మేలే చేయును


దీనులకు
దరిద్రులకు తన చేయిచాపును 


ఆహారమును
తానే సిద్ధపరచును 


ఇంటివారినందరిని
కనిపెట్టుచుండును 





Lyrics in English


Koniyaadabadunu Yehova yandu – bhaya bhaktulu gala vanitha


Tanavaarikaina pagavaarikaina panchunu samata mamata





1.Prati paristitini premato bharinchagaligina orpu


Pratikoolatanu anukulamugaa maarcheti nerpu


Kaligina bhaarya intiki deepamu


Sanghamane aa vadhuvunaku nijamaina roopamu





2.Tandrivale odaarchi tallivale seda deerchi


Mitrunivale bharthaku yeppudu toduga nilchunu


Daiva jnaanamutho kutumbamunu nadupunu


Raabovu vaati goorchi nishntaga nundunu





3.Bratuku dinamulanniyunu Bhataku mele cheyunu


Deenulaku daridrulaku tana cheyi chaapunu


Aahaaramunu taane siddhaparachunu


Inti vaarinandarini Kanipettuchundunu






Previous Post Next Post