Dhaiva nirnayam e parinayam దైవ నిర్ణయం ఈ పరిణయం






యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం
– నిలిచియుండును ఇలలో కలకాలం 


1. అన్నిటిలో
వివాహం ఘనమైనదని – పానుపు కల్మషము
లేనిదని


యెహోవాయే కలిగించిన కార్యమని – మహోన్నతుని
వాక్యమే తెలిపెను 


2.పురుషునిలో
సగభాగం తన భార్యయని
– ప్రేమించుట అతనికున్న బాధ్యతని 


విధేయత చూపించుట స్త్రీ ధర్మమని
– సజీవుడైన దేవుడే తెలిపెను 





Lyrics in English


Daiva Nirnayam ee parinayam – ramaneeyam atimadhuram


Yesulo yekamaina iruvuri anubandham – Nilachiyundunu ilalo
Kalakaalam


1. Annitilo vivaaham ghanamainadani – paanupu ye kalmashamu
lenidani


Yehovaye kaliginchina kaaryamani – mahonnatuni vaakyame
telipenu


2.Purushunilo sagabhaagam tana bhaaryayani – preminchuta
atanikunna baadhyatani 


vidheyata choopinchuta stree dharmamani – sajeevudaina
devude telipenu






Previous Post Next Post