Chusthunnadamma chelli chusthunnadama చూస్తున్నాడమ్మాచెల్లీ చూస్తున్నాడమ్మా





చూస్తున్నాడమ్మాచెల్లీ చూస్తున్నాడమ్మా


నువ్వుచేసేపనులన్నీచూస్తున్నాడమ్మా


అడుగుతాడమ్మాలెక్కఅడుగుతాడమ్మా


తీర్పురోజునిన్నులెక్కఅడుగుతాడమ్మా


1. చీకట్లోచేశానని
- నన్నెవరుచూస్తారని


చూసినానాకేమని
- ఎవరేమిచేస్తారని


భయమసలేలేకున్నావా?
చెడ్డపనులుచేస్తున్నావా?


2. విదేశాల్లోఉన్నానని
- చాలాతెలివైనదాన్నని


అధికారాలున్నాయని
- ఏంచేసినాచెల్లుతుందాని


విర్రవీగుతున్నావా?
చెడ్డపనులుచేస్తున్నావా?


3. సువార్తనువిన్నాగాని
- నాకుమాత్రంకానేకాదాని


ఇప్పుడేతొందరేమని
- ఎపుడైనాచూడొచ్చులేఅని


వాయిదాలువేస్తున్నావా?
చెడ్డపనులుచేస్తున్నావా?



Previous Post Next Post