Chitti potti papanu yesayya చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా





చిట్టి
పొట్టి
పాపను
నేను
యేసయ్యా

చిన్న
గొరియపిల్లను
నేను
యేసయ్యా
(2)


1.పాపమంటే
తెలియదు
కాని
యేసయ్యా

పాప
లోకంలో
నున్నానట
యేసయ్యా
(2)
చిట్టి॥


2.జీవమంటే
తెలియదు
కాని
యేసయ్యా

నిత్య
జీవం
నీవేనట
యేసయ్యా
(2)
చిట్టి॥



Previous Post Next Post