Anudinam naa baram bariyinche అనుదినము నా భారం భరియుంచే యేసయ్యానీ





అనుదినము నా భారం భరియుంచే యేసయ్యానీ


మేలులతో సంతృప్తిపరచే


అ.ప: ఆశ్చర్యకరుడవయ్యా - ఐశ్వర్యము నీవయ్యా


నీలో దొరకనిది లేదుగా - ఎంత తీసుకున్నా తరగదుగా


నింపెదవు గిన్నె పొర్లునట్టుగా


నాకు కలిగినవి నీవెగా - ఏమీ పొందలేను


నీకు వేరుగా ఇచ్చెదవు నిద్రించుచుండగా


నీపై నమ్మికతో స్తుతియుంచగా - అన్ని అక్కరలు
తీరిపొవుగా పూడ్చెదవు లోటు లేకుండా
       



Previous Post Next Post