HomeSS.Brother's Yesayya nee vakyamu nakentho priyamainadhi యేసయ్యా నీ వాక్యము నా కెంతో ప్రియమైనది byLyrics Life -April 27, 2018 0 Song no:యేసయ్యా నీ వాక్యమునా కెంతో ప్రియమైనదియేసయ్యా నీ మాటలునా జిహ్వకు మధురమైనవిఅమూల్యమైనవి అతి శ్రేష్టమైనవినేనెంతో కోరదగినవికన్నీటితో నే కృంగియుండగానీ వాక్యమే నన్నాదరించెనుసొమ్మసిల్లి నే పడియుండగానీ మాటలే నాకు బలమునిచ్చెను