Yesayya naa nirikshana aadharama యేసయ్యా ... నా నిరీక్షణా ఆధారమా


Song no: 52



    యేసయ్యా ......... నా నిరీక్షణా ఆధారమా

    నా నిరీక్షణా ఆధారమా ... ఆ ఆ ఆ అ ఆ

    నా నిరీక్షణా ఆధారమా -2





  1. ఈ ఒంటరి పయనంలో

    నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే -2

    నాలోనే నీ వుండుము

    నీలోనే నను దాయుము -2 ॥ యేసయ్యా ॥




  2. షాలేము రాజా నీదు నామం

    పోయబడిన పరిమళ తైలం -2

    నీవే నా ప్రాణము

    సీయోనే నా ధ్యానము -2 ॥ యేసయ్యా ॥



Previous Post Next Post