Yesayya krupa vartha prakatinchedha prathi chota యేసయ్యా కృపా వార్త ప్రకటించెద ప్రతి చోట




Song no:






యేసయ్యా కృపా వార్త ప్రకటించెద ప్రతి చోటయేసయ్యా ప్రసన్నతలు పాడెదను క్రొత్త పాటగాపిలచి మలచి చెక్కినావు     


నీ చేతితో ప్రజ్ఞా జ్ఞానాత్మతో  2                     


1మాట
నేర్పరితనము వాక్ శక్తి లేని


నాలుక మాంధ్యము గల నోటిని 2


అగ్నివంటి నీమాటలు బోధించుటకు


వాడియైన ఖడ్గముగా నేనైతినీ 2 యేసయ్యా॥


2జయశాలి
నీ సేవలో వాడబడుటకు


శత్రువుల గుండెలో చొచ్చుటకు 2


అపవాది అగ్ని బాణాలార్పుటకు మెరుగుపట్టిన అంబుగా నేనైతినీ 2॥॥యేసయ్యా॥


3నీ
కృప చేత నన్ను పిలచియుంటివి


భువియందు నీరక్షణసాధనముగా        2


అన్యులకు వెలుగై నీ మహిమగా


నీవునియమించినదీపమైతినీ 2   యేసయ్యా॥



Previous Post Next Post